Map Graph

రాయవరం మండలం

ఆంధ్రప్రదేశ్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండలం

రాయవరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాకు చెందిన మండలం. రాయవరం దీని కేంద్రం. ఈ మండలం మండపేట శాసనసభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. OSM గతిశీల పటము

Read article